రద్దీగా ఉండే బస్సులో.. ఒకామె నడుం మీద..?

శుక్రవారం, 19 మే 2017 (17:51 IST)
"బాగా రద్దీగా ఉండే బస్సులో నిలబడి ప్రయాణం చేస్తున్నాడు సుందర్. బస్సులో ఒకామె నడుంమీద నెమ్మదిగా చెయ్యి వేశాడు. 
 
"ఏయ్..! మిస్టర్..! ఏం చేస్తున్నావ్?" అందామె కోపంగా 
 
"వెంటనే.. ఎమ్మెస్సీ ఫైనలియర్..!" అన్నాడు సుందర్ తడుముకోకుండా. 

వెబ్దునియా పై చదవండి