ఆ విషయం ఇంటి ఓనర్‌కి తెలిస్తే.. గెంటేస్తాడు

మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (13:28 IST)
"ఏమండీ ఇది నా ఇల్లు. ఈ ఇంట్లో అత్తయ్య వుండేందుకు వీల్లేదు. బయటికి పొమ్మనండి..!"అంది సుజాత
 
"ఈ విషయం నా దగ్గర అంటే అన్నావు కాని ఇంటి ఓనర్ దగ్గర మాత్రం అనకు- ఇంట్లోంచి గెంటేస్తాడు!" అన్నాడు రఘు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు