నాలుకకు ఆయుధ పూజ

శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (15:53 IST)
"భార్య నాలుక మీద పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వులు వేసుకుంటోంది"
 
"భర్త ధైర్యం చేసి ఏంటా పని..?" అంటూ అడిగాడు 
 
"ఏంటి కనిపించట్లేదా? ఆయుధ పూజ చేస్తున్నాను...!"చెప్పింది భార్య.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు