అవి పడుకున్నాక మనం పడుకోవాలి

శనివారం, 16 సెప్టెంబరు 2017 (20:13 IST)
రవి : బాకి అడగడానికి వస్తే సిగ్గు పడతావెంట్రా.
రాము : డబ్బు ఎప్పుడు ఇస్తావు సిగ్గు లేదా అన్నావుగా.
 
2.
టీచర్ : దోమలు కుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా.
ఉమ : నాకు తెలుసు టీచర్.
టీచర్: చెప్పు మరి
ఉమ: అవి పడుకున్నాక మనం పడుకొవాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు