మెడలోని నెక్లెస్ ఎక్కడిదోయ్?

శుక్రవారం, 6 అక్టోబరు 2017 (15:44 IST)
"నీ మెడలోని నెక్లెస్ బావుంది. ఎక్కడిదోయ్?" అడిగాడు రాజు 
 
"బావుంది కదండి. నిన్న రాత్రి మీరు లేటుగా వచ్చాక చెక్ చేస్తే మీ కారు వెనుక సీటులో పడుంది...!" చెప్పింది భవాని.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు