అమ్మ కొట్టింది డాడీ..!

శుక్రవారం, 18 జూన్ 2021 (18:41 IST)
తండ్రి: "ఎందుకు.. రా..? బుజ్జి ఏడుస్తున్నావ్..?!"
 
కుమారుడు : "అమ్మ కొట్టింది డాడీ..!"
 
తండ్రి : "అమ్మే కదరా కొట్టింది.. ఏడవకు నాన్నా!"
 
కుమారుడు : "నీకు అలవాటైపోయింది.. నాకు నొప్పేస్తుంది డాడీ..!!"

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు