తినడానికి పనికిరాని ఫలాలేంటో కాస్త చెప్పరా...?

మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (11:41 IST)
"ఒరేయ్ బుడుగూ..? తినడానికి పనికిరాని ఫలాలేంటో కాస్త చెప్పరా...?" అడిగాడు మాస్టారు
 
"ఇంకేముంటాయి సార్.. వారఫలాలే కదూ...?!" చెప్పాడు సుందరం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు