దేవుడు నన్ను కూడా లేకుండా చేస్తాడేమో

సోమవారం, 22 జులై 2019 (14:02 IST)
భార్య గుడిలో రావిచెట్టుకు నవధాన్యాలతో నింపిన ఎర్రగుడ్డ కట్టబోతూ.. 'ఏదో గుర్తొచ్చి కట్టకుండానే వెనక్కొచ్చేసింది'
 
భర్త అడిగాడు.."ఏమయ్యిందని.? భార్య నింపాదిగా చెప్పింది..
 
"మీ కష్టాలన్నీ తొలగిపోవాలని మొక్కుకుంటూ కడదామనుకున్నా..  కానీ.. దేవుడు నన్నుకూడా లేకుండా చేస్తాడేమో అని డౌట్ వచ్చి.. మానేశా."
 
భర్త.. నోరెళ్ళబెట్టి.."దేవుడా..". 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు