చేపలు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు తెలుసా?

బుధవారం, 4 మార్చి 2020 (14:39 IST)
బంటి: ''చేపలు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు తెలుసా?"
 
చింటి : "అవునా? ఎందుకు?"
 
బంటి : "ఎందుకంటే? నీళ్లు తాగితే కడుపులో చేప ఈదడం మొదలెడుతుంది. దాంతీ చక్కిలిగింతలు అవుతాయి.!"

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు