గడియారం షికారుకెళ్లింది

సోమవారం, 20 అక్టోబరు 2014 (14:29 IST)
ఇద్దరు అమాయకులు మాట్లాడుకొంటున్నారు.
 
ఒకడు: నిన్న మా గడియారం పోయిందిరా?
 
రెండోవాడు: తిరిగేదే పోయిందా? లేక, పాడయినదా?
 
ఒకటోవాడు: తిరిగేదేపోయిందిరా!
 
రెండోవాడు: బోరుకొట్టి ఎక్కడికైనా షికారు తిరగటానికి వెళ్లిందేమో! కంగారుపడకు! అదే వస్తుంది.

వెబ్దునియా పై చదవండి