మాధవ్ : స్వామీ.. నేను చనిపోయిన తర్వాత సమాధి చుట్టూత జనాలు గుమికూడాలంటే ఏం చేయాలి స్వామీ?
స్వామీజీ... ఏముంది నాయనా.. నీ సమాధి దగ్గర ఫ్రీ వైఫై సౌకర్యం ఏర్పాటు చెయ్యి. ఇక చూడ.. మీ పరిసర ప్రాంతాలకు చెందిన జనాలంతా అక్కడకు వచ్చి వాలిపోతారు. రేయింబవుళ్లూ సమాధి వద్దే ఉంటారు.