రజనీకాంత్ పవర్ ఫుల్ ప్రెజెన్స్, పెర్ఫార్మెన్స్, స్వాగ్, డైలాగ్ డెలివరీ, పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్స్ తో ట్రైలర్ అద్భుతంగా వుంది. రజనీ తనదైన మార్క్ తో కట్టిపడేశారు. ఆసక్తికరమైన కథాంశంతో, ఆకట్టుకునే విజువల్స్ తో ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్ ని అందిస్తూ మెస్మరైజ్ చేసి క్యురియాసిటీని పెంచింది ట్రైలర్.
దర్శకుడు నెల్సన్ రజనీకాంత్ పాత్రని చాలా యూనిక్ అండ్ పవర్ ఫుల్ గా డిజైన్ చేసి తన దర్శకత్వ ప్రతిభతో ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు వండర్ ఫుల్ గా వున్నాయి. అలాగే నెల్సన్ మార్క్ వినోదం వుంది. ట్రైలర్ లో జాకీష్రాఫ్ సునీల్, రమ్యకృష్ణ ల ప్రజన్స్ కూడా ఆకట్టుకుంది.