ఎద అందాలను ఆరబోయడంలో నమితను మించినవారు ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో లేరంటే అతిశయోక్తి కాదు. ఇటీవల సింహా చిత్రంలో అడవిలాంటి అందాలే ఆక్రమించాడే అంటూ బాలకృష్ణతో సయ్యాట ఆడిన నమిత గురించిన వివరాలను తెలుసుకునేందుకు ప్రముఖ సెర్చ్ ఇంజిన్‌లో 6 కోట్లమంది వీక్షించారు. ఆమె పర్సనల్ టచ్ మీకోసం.