సెక్సీ సైరన్ శృతి హాసన్ పర్సనల్ టచ్

WD
ప్రస్తుతం దక్షిణాది వెండితెరపై తళుక్కున మెరిస్తున్న మెరుపుతీగ శృతిహాసన్. నిజానికి బాలీవుడ్‌లో పాపులర్ అయినప్పటికీ ఇప్పుడిప్పుడే దక్షిణాది చిత్ర పరిశ్రమలోనూ తన సత్తాను చాటుతోంది శృతి. ఈ బ్యూటీకి సంబంధించి పర్సన్ విషయాలు కొన్ని....

అసలు పేరు: శృతి రాజలక్ష్మి హాసన్

పుట్టిన తేది: జనవరి 28, 1986

ఎత్తు: ఐదు అడుగుల 8 అంగుళాలు

చదివింది: చెన్నైలోనే

మరిచిపోలేని సంఘటన: ఆరేళ్ల వయసులో "క్షత్రియపుత్రుడు" చిత్రంలో పాట పాడటం

విశ్వసించేది: అదృష్టాన్ని

తొలి సినిమా: హేరామ్

బాగా ఇష్టపడేది: పాటలు పాడటం

వెబ్దునియా పై చదవండి