Couple Romance: చెప్పుల షాపు కెళ్లి.. భార్యతో రొమాన్స్ (Video)

సెల్వి

ఆదివారం, 8 డిశెంబరు 2024 (09:21 IST)
Couple
Couple Romance: సోషల్ మీడియా పుణ్యమాని పలు ఫన్నీ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ జంట చేసిన రొమాన్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట మిశ్రమ ఫలితాలను అందుకుంటోంది. 
 
వివరాల్లోకి వెళితే.. చెప్పుల అంగడికి వెళ్లిన ఓ జంటకు ఆ షాపు పనివాడు.. చెప్పుల సైజ్ చెక్ చేయమని చెప్పి.. వేరే చెప్పులు తెచ్చేందుకు పక్కకు పోయాడు. ఇంతలో ఆ మహిళను ఆ వ్యక్తి ముద్దెట్టుకున్నాడు. 
Couple
 
షాపు పనివాడు వెళ్లిపోయాడని ఆమెకు లిప్ లాక్ ఇచ్చాడు. ఆమె పక్కకు తప్పుకున్నా వదల్లేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చెప్పుల షాపుకెళ్లి ఇలా రొమాన్స్ చేయాల్సిన పనేముంది.. అంటూ నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ వున్నారు. 
 

हवस से भरे लोग, कहीं भी शुरू हो जाते हैं
???????????????????????????? pic.twitter.com/XIGK9Pb01r

— HasnaZarooriHai???????? (@HasnaZaruriHai) December 7, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు