గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రచారం ద్వారా ఫేమస్ అయిన కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి, ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఈ ఓటమి తర్వాత, ధర్మవరంలో ఆయన క్రేజ్ తగ్గింది. ప్రస్తుతం ఆయన తన సమయాన్ని ఎక్కువగా హైదరాబాద్‌లో గడుపుతున్నారు. ఓటమి తర్వాత, కేతిరెడ్డి తన నియోజకవర్గంలో అరుదుగా కనిపిస్తున్నారు.