సినీ నటి శ్రీదేవి మృతి పట్ల మళ్లీ చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో శ్రీదేవి డెత్ మిస్టరీపై రకరకాల కథనాలు వస్తున్నాయి. ఇటీవల శ్రీదేవి బాత్‌టబ్‌లో పడి మృతి చెందారనే విషయం నమ్మశక్యంగా లేదని వేద్‌భూషణ్ అనే రిటైర్డ్ ఏసీపీ తెలిపారు. అంతేగాకుండా తాజాగా ఆయన మరో కొత్త అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇస్లామిక్ దేశమైన దుబాయ్‌లో దావూద్ దర్యాప్తును ప్రభావితం చేయగలడని వేదభూషణ్ అన్నారు.