✅ఉగ్రవాదులు దాడిచేసే సమయానికి ఆర్మీ జవాన్ అయిన తండ్రి ఇంట్లో లేడు.
— PIB in Telangana
✅అయినా ఆ అమ్మాయి వారికి ఎదురెళ్లి పోరాడింది. తన తల్లిని, తోటివారిని కాపాడింది.
✅తనే శ్రీకాకుళం జిల్లా పొన్నాం గ్రామానికి చెందిన గురుగు హిమప్రియ. నేడు ప్రధాని చేతుల మీదుగా రాష్ట్రీయ బాల పురస్కారాన్ని పొందింది pic.twitter.com/oUOn63nXiz