ఈ టీవీ భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా, 12.00 గంటలకు విధి, 12.30 గంటలకు మహాలక్ష్మి, 13.00 గంటలకు మహిళలు- మహారాణులు, 14.00 గంటలకు బంధం, 14.30 గంటలకు తరంగిణి, 15.00 గంటలకు ప్రేమ మందిరం, 15.30 గంటలకు ఇంటింటికో కథ, 16.00 గంటలకు శిరీష, 16.30 గంటలకు మినీ మూవీ, 17.30 గంటలకు హోం మినిష్టర్, 18.00 గంటలకు ఏవండీ సీను మారింది, 18.30 గంటలకు శ్రావణమేఘాలు, 19.00 గంటలకు చంద్రముఖి, 19.30 గంటలకు మనసు చూడ తరమా, 20.00 గంటలకు ఆడపిల్ల, 20.30 గంటలకు శుభలేఖ 21.00 గంటలకు ఈటీవీ న్యూస్, 21.30 గంటలకు స్మైల్ రాజా స్మైల్ హైలెట్స్, 22.00 గంటలకు పద్మవ్యూహం, 22.30 గంటలకు కోయిల, 23.00 గంటలకు మూవీమిర్చి, 23.30 గంటలకు బిడ్ టు విన్.
మా టీవీ భారత కాలమానం ప్రకారం ఉదయం 05.00 గంటలకు సుప్రభాతం- చిన జీయర్ స్వామి, 06.00 గంటలకు భక్తి సందేశం, 06.30 ని.లకు మన్నే మాథుర్యం, 07.00 గంటలకు జోతిర్మయి, 07.30 ని.లకు ఆరోగ్యానికి 60 సూత్రాలు, 08.00 గంటలకు వార్తలు, 08.30 గంటలకు జస్ట్ ఫర్ ఫన్, 09.00 గంటలకు చలనచిత్రం, మధ్యాహ్నం 12.00 గంటలకు అవాక్కయ్యారా, 12.30 గంటలకు మా వూరి వంట, 13.00 గంటలకు వార్తలు, 13.30 గంటలకు పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, 14.00 గంటలకు ఆడజన్మ, 14.30 గంటలకు రుక్మిణి, 16.30 గంటలకు కేపీజే లక్కీటైం, సాయంత్రం 17.00 గంటలకు ప్రాంతీయ వార్తలు, 17.30 గంటలకు ఖుషి అన్ లిమిటెడ్, 18.30 గంటలకు ఓం నమః శివాయ, 19.00 గంటలకు స్వామియే శరణం అయ్యప్ప, 19.30 గంటలకు శైలు, 20.00 గంటలకు రాధామధు, 20.30 అమ్మమ్మ డాట్ కామ్, 21.00 గంటలకు భలే చాన్సులే, 21.30 గంటలకు ఫిల్మ్ బేస్డ్ షోస్ 22.00 గంటలకు వార్తలు, 22.30 ని.లకు టెలీషాపింగ్
జెమిని టీవీ భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు రామకృష్ణ ప్రభ, 07.00 గంటలకు జెమిని న్యూస్, 07.30 గంటలకు నీ కోసం, 08.30 గంటలకు 24 ఫ్రేమ్స్, 09.10 గంటలకు బయోస్కోప్, 09.40 గంటలకు అంజలి, 10.00 గంటలకు ముద్దమందారం, 10.30 గంటలకు సూర్య, 11.00 గంటలకు వసంతం, మధ్యాహ్నం 11.30 గంటలకు మయూరి, 12.00 గంటలకు రుతురాగాలు, 12.30 గంటలకు నీలో సగం, 1.00 గంటలకు ఆనందం, 1.33 గంటలకు ముత్యాలముగ్గు, 2.00 గంటలకు పుట్టినిల్లా - మెట్టినిల్లా, 2.30 గంటలకు బొమ్మరిల్లు, 4.00 గంటలకు చలనచిత్రం, 6.30 గంటలకు ప్రేమకు శుభలగ్నం, 7.00 గంటలకు కర్తవ్యం, 7.30 గంటలకు కళ్యాణి, 8.00 గంటలకు అమ్మాయి కాపురం, 8.33 గంటలకు చక్రవాకం, 9.00 గంటలకు చిలసౌ స్రవంతి, 9.30 గంటలకు సంసారం, 10.00 గంటలకు సునయన, 10.30 గంటలకు వార్తలు, 11.00 లక్ష్మీ, 11.30 గంటలకు డాన్స్ బేబీ డాన్స్.
ఈ టీవీ2 భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 గంటలకు తమసోమా జ్యోతిర్గమయా, 06.00 గంటలకు ఘంటారావం, 06.30 గంటలకు ప్రార్థనా సమయం, 07.00 గంటలకు తీర్థయాత్ర, 07.30 గంటలకు ఆంధ్రావని, 08.00 గంటలకు వార్తలు, 08.30 గంటలకు ఈటీవీ ప్రపంచ వార్తలు, 09.00 గంటలకు ఘంటారావం, 09.30 గంటలకు ఈటీవీ టాకీస్, 10.00 గంటలకు ఘంటారావం, 10.30 గంటలకు యువ భారత్, 11.00 గంటలకు ఘంటారావం, 11.30 కెపిజె ప్రత్యేక కార్యక్రమం, 12.00 గంటలకు ఘంటారావం, 12.30 గంటలకు ప్రత్యేక కార్యక్రమం, 13.00 గంటలకు ఆంధ్రావని, 13.30 గంటలకు వార్తలు, 14.00 గంటలకు సఖి, 15.00 గంటలకు ఘంటారావం, 15.30 గంటలకు సుఖీభవ, 16.00 గంటలకు ఘంటారావం, 16.30 గంటలకు కళాంజలి, 17.00 గంటలకు ఘంటారావం, 17.30 గంటలకు స్పోర్ట్స్, 18.00 గంటలకు ఘంటారావం, 18.30 గంటలకు జై కిసాన్, 19.00 గంటలకు ఆంధ్రావని, 19.30 గంటలకు ఇదీ సంగతి, 20.00 గంటలకు ఘంటారావం, 20.30 గంటలకు ప్రతిధ్వని, 21.00 గంటలకు నేరాలు-ఘోరాలు, 21.30 గంటలకు ఆంధ్రావని, 22.00 గంటలకు వార్తలు, 22.30 గంటలకు సిటీ లైఫ్, 23.00 గంటలకు ఘంటారావం,
తేజా టీవీ భారత కాలమానం ప్రకారం 02.00 గంటలకు తేజ న్యూ సాంగ్స్, 06.00 గంటలకు భక్తి ప్రపంచం, 06.30 గంటలకు సమృద్ధిజీవనం, 07.00 గంటలకు చలన చిత్రం, 09.30 గంటలకు ఆల్ హ్యాపీస్, 10.00 గంటలకు చలన చిత్రం, 12.30 గంటలకు నవ్వుతూ బతకాలిరా, 13.00 గంటలకు చలన చిత్రం, 15.30 గంటలకు హలో సీనెయ్యండి (లైవ్), 16.00 గంటలకు చలన చిత్రం, 18.30 గంటలకు నేడే చూడండి, 19.00 గంటలకు చలన చిత్రం, 19.55 గంటలకు వెండి తెర, 20.00 గంటలకు తేజ న్యూస్, 20.30 గంటలకు చలన చిత్రం కొనసాగింపు, 22.30 గంటలకు ఫిల్మ్ న్యూస్, 23.00 గంటలకు చలన చిత్రం.