బుల్లితెరపై నేటి కార్యక్రమాలు

మా టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 6.00 గంటలకు ఆశీర్వాద ఘడియలు, 6.30 గంటలకు గుడ్ న్యూస్ క్రిస్టియన్స్ ప్రార్థన, 7.00 గంటలకు శ్రీదుర్గ సప్తంసతి మహోత్సవాలు, 7.30 గంటలకు ఆరోగ్యానికి 60 సూత్రాలు, 8.00 గంటలకు న్యూస్, 8.30 గంటలకు జస్ట్ ఫర్ ఫన్, 9.00 గంటలకు సినిమా, మధ్యాహ్నం 12.00 గంటలకు అవాక్కయ్యారా|, 12.30 గంటలకు మా వూరి వంట, 13.00 గంటలకు వార్తలు, 13.30 గంటలకు పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, 14.00 గంటలకు ఆడ జన్మ, 14.30 గంటలకు పుట్టింటికి రా చెల్లీ, 15.00 గంటలకు రుక్మిణి, 15.30 గంటలకు స్పెషల్ ప్రోగ్రామ్, 16.30 గంటలకు కేపీజే లక్కీ టైమ్, 17.00 గంటలకు వార్తలు, 17.30 గంటలకు రివైండ్ ఆఫ్ 2007 మూవీ, 18.00 గంటలకు న్యూస్, 18.30 గంటలకు ఓంనమ:శ్శివాయ, రాత్రి 19.00 గంటలకు వార్తలు, 19.30 గంటలకు సింధుభైరవి, 20.00 గటంలకు రాధా-మధు, 20.30 గంటలకు అమ్మమ్మడాట్‌కామ్, 21.00 గంటలకు భలే ఛాన్స్‌లే, 22.00 గంటలకు బాక్సాఫీస్, 22.30 గంటలకు టెలీషాప్ - 8 ముఖి రుద్రాక్ష

జెమిని టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు అయ్యప్ప స్పెషల్, 07.00 గంటలకు జెమిని న్యూస్, 07.30 గంటలకు నీ కోసం, 08.30 గంటలకు 24 ఫ్రేమ్స్, 09.10 గంటలకు బయోస్కోప్, 09.30 గంటలకు అంజలి, 10.00 గంటలకు ముద్ద మందారం, 10.30 గంటలకు సూర్య, 11.00 గంటలకు వసంతం, 11.30 గంటలకు మైఛాయిస్, 12.00 గంటలకు రుతురాగాలు, 12.30 గంటలకు బృందావనం, 13.00 గంటలకు ఆనందం, 13.30 గంటలకు జెమిని న్యూస్ హెడ్‌లైన్స్, 13.33 గంటలకు ముత్యాల ముగ్గు, 14.00 గంటలకు పుట్టినిల్లా మెట్టినిల్లా, 14.30 గంటలకు బొమ్మరిల్లు, 15.00 గంటలకు ఝాన్సీ, 15.30 గంటలకు మయూరి, 14.00 గంటలకు సినిమా, 18.30 గంటలకు ప్రేమకు శుభలగ్నం, 19.00 గంటలకు కర్తవ్యం, 19.30 గంటలకు కళ్యాణి, 20.00 గంటలకు అమ్మాయి కాపురం, 20.30 గంటలకు జెమిని న్యూస్ హెడ్‌లైన్స్, 20.33 గంటలకు చక్రవాకం, 21.00 గంటలకు చి.ల.సౌ.స్రవంతి, 21.30 గంటలకు సంసారం, 22.00 గంటలకు సునయన, 22.30 గంటలకు జెమిని న్యూస్, 23.00 గంటలకు లక్ష్మి, 23.30 గంటలకు సాహసం చేయరా డింభకా.

తేజ టీవీ
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు భగవాన్ శ్రీకృష్ణ, 6.30 సమాధాన సమయం, 07.00, 10.00, 13.00, 16.00, 19.00, 23.00 గంటలకు సినిమాలు. 9.30 ఆల్ హ్యాపీస్, 18.30 స్మైల్ ప్లీజ్, 19.55 వెండితెర, 20.00 వార్తలు, 22.30 ఫిల్మ్ న్యూస్.

జీ తెలుగు
భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు ప్రార్థన, 06.30 గంటలకు ఎంజాయ్ ఎవెరీడే లైఫ్, 07.00 గంటలకు క్రైస్ట్ మీడియా వరల్డ్, 07.30 ని.లకు న్యూస్ 180 కోకిలా, 08.00 గంటలకు ఆంధ్రా వార్తలు, 08.30 ని.లకు భక్తి సమాచారం, 09.00 గంటలకు జీ తెలుగు వార్తలు, 09.30 ని.లకు అతిథి, 10.00 గంటలకు న్యూస్, 90 సరిగమప, 11.00 గంటలకు న్యూస్ 90 సహాహా, 11.30 గంటలకు చిదంబర రహస్యం, మధ్యాహ్నం 12.00 గంటలకు సకుటుంబ సపరివారసమేతం, 12.30 ని.లకు మీ ఇంటి వంట, మధ్యాహ్నం 13.00 గంటకు మిస్టర్ శ్యామ్, 13.30 ని.లకు హార్లిక్స్ కుక్కరీ క్వీన్, 14.00 గంటలకు జీ తెలుగు న్యూస్, 14.10 ని.లకు లక్కీ లక్ష్మీ, 15.00 గంటలకు నేటి సినిమా, సాయంత్రం 18.00 ఐసీఎల్ 20-20, 18.30 గంటలకు సినిమా సెంటర్, 19.00 గంటలకు జీ న్యూస్, 19.30 ని.లకు ఏడడుగులు, 20.00 గంటలకు కల కానిది, 20.30 ని.లకు అన్వేషణ, 21.00 గంటలకు అమృతం, 22.00 గంటలకు న్యూస్ 90 చిదంబర రహస్యం, 22.30 ని.లకు క్రైం ఫైల్, 23.00 గంటలకు టాలీవుడ్ టు బాలీ వుడ్, 23.30 ని.లకు తెలుగు టాకీస్.

ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 ని.లకు భక్తి గీతాలు. 06.0 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈటీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.30 గంటలకు టాలివుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా, 12.00 గంటలకు విధి, 12.30 గంటలకు మహాలక్ష్మి, 13.00 గంటలకు మహిళలు- మహారాణులు, 14.00 గంటలకు బంధం, 14.30 గంటలకు తరంగిణి, 15.00 గంటలకు ప్రేమ మందిరం, 15.30 గంటలకు ఇంటింటికో కథ, 16.00 గంటలకు శిరీష, 16.30 గంటలకు మినీ మూవీ, 17.30 గంటలకు హోం మినిష్టర్, 18.00 గంటలకు బీట్స్, 18.30 గంటలకు శ్రావణ మేఘాలు, 19.00 గంటలకు చంద్రముఖి, 19.30 గంటలకు మనసు చూడ తరమా, 20.00 గంటలకు ఆడపిల్ల, 20.30 గంటలకు శుభలేఖ, 21.00 గంటలకు ఈటీవి న్యూస్, 21.30 గంటలకు ఈటీవీ ఇంటర్నల్ అవార్డ్స్, 22.00 పద్మవ్యూహం, 22.30 గంటలకు కోయిల, 23.00 గంటలకు మూవీమిర్చి, 23.15 గంటలకు ఫన్‌టాపిక్, 23.30 గంటలకు బిడ్2విన్.


ఈ టీవీ2
భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 గంటలకు తమసోమా జ్యోతిర్గమయా, 06.00 గంటలకు ఘంటారావం, 06.30 గంటలకు ప్రార్థనా సమయం, 07.00 గంటలకు స్పోర్ట్స్, 07.30 గంటలకు ఆంధ్రావని, 08.00 గంటలకు వార్తలు, 08.30 గంటలకు ఈటీవీ ప్రపంచ వార్తలు, 09.00 గంటలకు ఘంటారావం, 09.30 గంటలకు ప్రతిధ్వని, 10.00 గంటలకు ఘంటారావం, 10.30 గంటలకు యువ భారత్, 11.00 గంటలకు ఘంటారావం, 11.30 గంటలకు మాయాబజార్, 12.00 గంటలకు ఘంటారావం, 12.30 గంటలకు డాక్యూమెంటరీ, 13.00 గంటకు ఆంధ్రావని, 13.30 గంటలకు వార్తలు, 14.00 గంటలకు సఖి, 15.00 గంటలకు ఘంటారావం, 15.30 గంటలకు సుఖీభవ, 16.00 గంటలకు ఘంటారావం, 16.30 గంటలకు కళాంజలి, 17.00 గంటలకు ఘంటారావం, 17.30 గంటలకు నేషనల్ జియోగ్రఫి ఛానల్ ప్రత్యేక కార్యక్రమం, 18.00 గంటలకు ఘంటారావం, 18.30 గంటలకు జైకిసాన్, 19.00 గంటలకు ఆంధ్రావని, 19.30 గంటలకు న్యూస్, 20.00 గంటలకు ఘంటారావం, 20.30 గంటలకు ప్రతిధ్వని, 21.00 గంటలకు నేరాలు-ఘోరాలు, 21.30 గంటలకు ఆంధ్రావని, 22.00 గంటలకు వార్తలు, 22.30 గంటలకు సిటీ లైఫ్, 23.00 గంటలకు ఘంటారావం, 23.30 గంటలకు ఈ టీవి వరల్డ్, 00.00 గంటలకు ఘంటారావం.

డీడీ-8 (సప్తగిరి)
భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు సుప్రభాతం, 06.30 ని.లకు కిసాన్, వ్యవసాయ కార్యక్రమాలు, 07.00 గంటలకు వార్తలు, 07.30 ని.లకు ప్రభాత దర్శిని, 08.00 గంటలకు సినారి వైభవం, 08.30 ని.లకు నహీ దృష్టి నహీ.., 15.00 గంటలకు బాంధవ్యాలు, 15.25 ని.లకు టాఫ్ ఫైవ్, 15.35 ని.లకు అనురాగధార, 16.32 మధురిమ, 16.55 గంటలకు మనఇల్లు, 17.20 ని.లకు సూపర్ హిట్, 17.30 ని.లకు సత్యం శివం సుందరం, 18.00 గంటలకు అంజుమన్, 18.15 ని.లకు గ్రామదర్శిని, 19.00 గంటలకు వార్తలు, 19.15 ని.లకు ఉర్దూలో వార్తలు, 19.25 ని.లకు ఫస్ట్ షో, 19.35 గంటలకు బయోస్కోప్.

వెబ్దునియా పై చదవండి