వాస్తు ప్రకారం ఈశాన్య స్థలమందు నివసించే వారు మంచి ఆలోచనలు కలిగివుంటారు. ఉద్రేక స్వభావులు. ఇతరులతో వాక్చాతుర్యత, అందంతో ఆకర్షింపబడుతారు. గృహాలు, వీరు నివసించే పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకుంటారు. అందరితో కలిసిమెలసి ఉంటారు. పనులను చురుగ్గా ముగిస్తారు. చలాకీగా ఉంటారు.