3. స్థలంలోని పొడవు ఎక్కువగా ఉండి, భుజాలు హెచ్చు తగ్గులుగా ఉండే స్థలం మంచిది కాదు. ఈ స్థలంలో ఇంటి నిర్మాణం జరిగితే పశుహాని, అనారోగ్యం కలిగిస్తుంది.
5. డమరకపు ఆకారంలో ఉండే స్థలం మంచిది కాదు. ఇలా తీసుకున్నట్లైతే సంతానం కలగటంలో సమస్యలు నేత్ర సంబంధిత రోగాలు కలుగుతాయి. కుంభాకార స్థలం, భయం, అంటు వ్యాధులు, సుఖశాంతులు లోపించడం జరుగుతుంది.