టమోటో గ్రేవీ రిసిపీ రోటీ, బ్రెడ్, రైస్‌కు గుడ్ కాంబినేషన్. టమోటాలో ఆరోగ్యంతో పాటు సౌందర్య పోషకాలు ఎన్నో ఉన్నాయని సర్వేలు తేల్చాయి. అలాంటి హెల్దీ టమోటాతో టేస్టీ గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం..
తర్వాత అందులో కారం, పసుపు, ఉప్పు, కరివేపాకు కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకొని ఉడికించాలి. అలాగే ఇందులో నీళ్ళు కూడా పోసం మరో 10 నిముషాలు ఉడికించుకోవాలి. అంతే సింపుల్ అండ్ ఈజీ టమోటో గ్రేవీ రిసిపి రెడీ.