మనుష్యులు ఎక్కువ.. మానవత్వం తక్కువ..

శనివారం, 16 ఫిబ్రవరి 2019 (14:37 IST)
చదువు ఎక్కువ.. జ్ఞానం తక్కువ..
పెద్ద ఇల్లు.. చిన్న కుటుంబం..
జీతం ఎక్కువ.. మనశ్శాంతి తక్కువ..
అత్యుత్తమ వైద్య విద్య.. కానీ అనారోగ్యం..
తెలివి ఎక్కువ.. మమకారం తక్కువ..
మత్తు మందు ఎక్కువ.. మంచి నీళ్ళు తక్కువ..
మనుష్యులు ఎక్కువ.. మానవత్వం తక్కువ..
 
సహనం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది..
కానీ దాని ఫలితాలెప్పుడూ తియ్యగానే ఉంటాయి..
 
శాంతంగా ఉండే వారి మనసు..
స్వర్గం కంటే మిన్న..
 
ఎంత వరకు అవసరమో అంత వరకే మాట్లాడగలగడం..
నిజమైన నేర్పరితనం...

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు