కోపమ తెలివి తక్కువ తనంతో ప్రారంభమై..?

బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (16:02 IST)
కోపం తెలివి తక్కువ తనంతో ప్రారంభమై..
పశ్చాత్తాపంతో అంతం అవుతుంది..
 
వాదన తాత్కాలిక గెలుపు నివ్వొచ్చేమో..
కానీ వాదించే వారు నీకు జీవితాంతం దూరం అవుతారు..
ఓర్పు తాత్కాలిక ఓటమిని ఇవ్వొచ్చేమో..
కానీ అది శాశ్వత బంధాలను ఏర్పరుస్తుంది...
 
వికసించే పుష్పం నేర్పింది.. తనలా అందంగా జీవించమని..
రాలిపోతున్న ఆకు నేర్పింది.. జీవితం శాశ్వతం కాదని..
ప్రవహించే వాగు నేర్పింది.. తనలా అవరోధాలు అధిగమించమని..
మెరిసే మెరుపు నేర్పింది.. క్షణం అయినా గొప్పగా ఉండమని..

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు