కడపకు వైఎస్‌ఆర్ పేరు: మంత్రివర్గ నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తనదైన ముద్రవేసుకున్న కడప ముద్దుబిడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుతో కడప జిల్లాను వైఎస్‌ఆర్ జిల్లాగా పేరు మార్పుచేయాలని మంత్రి వర్గం గురువారం నిర్ణయం తీసుకుంది.

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్య నేతృత్వంలో జరిగిన క్యాబినేట్ సమావేశంలో మంత్రివర్గ సభ్యులు పై అంశాన్ని ఓ మంత్రి లేవనెత్తగా, కడప జిల్లాను వైఎస్‌ఆర్ జిల్లాగా మార్చాలని ఈ సందర్భంగా తీర్మానించాలని నిర్ణయించారు.

వెబ్దునియా పై చదవండి