అలాగే సాల్ట్ వాటర్‌లో మీ పాదాలను ఉంచడం ద్వారా ఇలాంటి ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చు. మీరు సముద్రనీటికి దగ్గరలో జీవిస్తున్నట్లైతే ఆనీటిలో కాళ్ళను కొంచెం సేపు డిప్ చేయాలి. నెయిల్ ఫంగస్ మరియు బ్యాక్టీరియా నివారించడానికి సాల్ట్ వాటర్ ఒక నేచురల్ హోం రెమెడీ. ఇంకా వేపనూనెలో యాంటిఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వేపనూనె నెయిల్ ఫంగస్‌ను నివారించడానికి సహాయపడుతుంది.