ఎలక్ట్రిక్ మోటార్ బైకును పరిచయం చేసిన సందర్భంగా కంపెనీ అధికారులు మాట్లాడుతూ.. ఇది కేవలం 3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ టాప్ స్పీడుతో ప్రయాణించి ఏకంగా 200 కి.మీ వేగంతో వెళ్లగలుగుతుందని చెప్పారు. కాగా దీని బ్యాటరీని శ్యామ్ సంగ్ తయారుచేసింది. 200 కి.మీ వేగంతో నడిచే ఈ బైకును చార్జ్ చేసుకోవడం కూడా చాలా సులభం.