ఐదు వందలకు చేరిన కిలో క్యారెట్

మంగళవారం, 12 జులై 2022 (15:55 IST)
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో పరిస్థితులు రోజు రోజుకీ దిగజారిపోతున్నాయి. తాజాగా కూరగాయల ధరలు కూబా లంకలో భగ్గుమంటున్నాయి. 
 
కిలో క్యారెట్ ధర ఏకంగా ఐదు వందలకు చేరువైంది. బంగాళాదుంపలు రెండు వందలు దాటేశాయి. గ్రామ్ వెల్లుల్లి రూ.150 దాటేసింది. కిలో క్యారెట్ ధర ఏకంగా ఐదు వందలకు చేరువైంది. కిలో టమోటాలు శ్రీలంక రూపాయల్లో 150కి చేరింది. 
 
ఆర్థిక గందరగోళంలో కూరుకుపోవడంతో, రోజువారీ ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. కొలంబోలో ఆర్థిక గందరగోళంలో కూరుకుపోవడంతో రోజువారీ ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు