ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ పోస్ట్‌ల కోసం పరీక్షలు రాయబోతున్న అభ్యర్థులకు కీలక సూచనలు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల భర్తీకి తొలి అడుగు పడబోతోంది. సచివాలయ పోస్ట్‌లకు సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులు శాశ్వత ప్రాతిపదికన ఏపీ ప్రభుత్వ ఉద్యోగులవుతారు.
ఈ పరీక్షకు దాదాపు 20 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబర్ 1 నుంచి పరీక్షలు మొదలు కానున్నాయి. అభ్యర్థుల కోసం అధికారులు పలు సూచనలు చేసారు. ఆ సూచనలను మీరూ చూడండి.