చిన్నారి ప్రాయంలో తాను కూడా ఇతర క్రికెటర్ల స్టైల్‌ను కాపీ కొట్టానని భారత బౌలర్ జస్‌ప్రీత్ బూమ్రా ఒప్పుకున్నాడు. పాకిస్థాన్‌కు చెందిన ఐదేళ్ల బాలుడు బూమ్రా బౌలింగ్ స్టైల్‌లో బంతి విసిరిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను దాదాపు 37వేల మందికి పైగా షేర్ చేసుకున్నారు.