ఎలా భరిస్తావురా?

గురువారం, 17 ఏప్రియల్ 2014 (10:07 IST)
FILE
రామారావు : "ఉరేయ్ నువ్వు ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు..!?"

జోగారావు : "బాగా తెలివైన, బుద్ధిమంతురాలైన, అందమైన, ఓర్పు కలిగిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానురా..!"

రామారావు : "అయ్యో.. ఈ కాలంలో ఒక్కరిని వేగడమే కష్టంగా ఉంది కదరా నలుగురిని చేసుకుని ఎలా వేగుతావురా..!"

వెబ్దునియా పై చదవండి