ప్రస్తుతం డ్యూటీలో లేను!

గురువారం, 17 ఏప్రియల్ 2014 (10:09 IST)
FILE
ఓ పోలీసు అధికారి ఇంటిలో అర్థరాత్రి వేళ దొంగలు పడ్డారు. ఆ శబ్దం విన్న అధికారి భార్య సుమతి భర్తతో ఇలా అంది.

"ఏవండీ మన ఇంటిలో దొంగలు పడ్డారు లేవండి..!"

"ఉష్ నీకు తెలీదు నేనిప్పుడు డ్యూటీలో లేనని డిస్ట్రబ్ చేయకు..!"

వెబ్దునియా పై చదవండి