మనవాడికన్నీ నా పోలికలే!

శుక్రవారం, 18 ఏప్రియల్ 2014 (09:52 IST)
FILE
భర్త : మన వాడికన్నీ నా పోలికలే వచ్చాయి.

భార్య: అందుకే ప్రతిరోజు నా దగ్గర తిట్లు తింటాడు.

వెబ్దునియా పై చదవండి