పెళ్లి చేసుకోనంటే చేసుకోను!

శనివారం, 19 ఏప్రియల్ 2014 (10:14 IST)
FILE
విలేకరి: "మీరెప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు.."

హీరోయిన్: "నేను పెళ్లి చేసుకోను. మా అమ్మ అంటే నాకిష్టం. అందుకే మా అమ్మ అడుగు జాడల్లోనే నేను నడుస్తా.. చివరి వరకు ఒంటరిగానే ఉంటా..!"

వెబ్దునియా పై చదవండి