ఏమిటమ్మా మీ సమస్య?

బుధవారం, 23 ఏప్రియల్ 2014 (10:27 IST)
FILE
ఏమిటమ్మా మీ సమస్య? అడిగాడు డాక్టర్

సమస్య నాకు కాదండి.. మా ఆయనకి చెప్పింది సుమతి

నేను పశువుల డాక్టర్‌నండి.. మీ ఆయన్ని వేరే డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లండి చెప్పాడు వైద్యుడు

తెలిసే వచ్చానులెండి.. రాత్రుళ్ళు మా ఆయన గురక గాడిద ఓండ్ర పెట్టినట్లు ఉంటుంది డాక్టర్. అందుకనే ఆయన్ను మీ దగ్గరికి తీసుకొచ్చాను అసలు విషయం చెప్పింది సుమతి.

వెబ్దునియా పై చదవండి