అనేక తెలుగు చిత్రాల్లో హీరోయిన్‌గా తళుక్కున కనిపించిన మీరాచోప్రా.. ఒక వివాహితుడితో అక్రమ సంబంధం కలిగివున్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగా ఆ వ్యక్తి భార్య హత్య కేసులో చిక్కుకుంది. ఫలితంగా మీరాచోప్రాపై పోలీసులు నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు చేసి దర్యాప్తు విచారణ జరిపేందుకు సిద్ధమవుతున్నారు.