ఆర్తీ అగర్వాల్ గుర్తుందా..? అదేనండీ మెగాస్టార్ చిరంజీవి "ఇంద్రా"లో నటించిన ఆర్తీ అగర్వాల్.. మళ్లీ తన అదృష్టాన్ని టాలీవుడ్‌లో పరీక్షించుకోనుంది. తొలి ఇన్నింగ్స్‌లో టాలీవుడ్ ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్న ఆర్తీ అగర్వాల్‌కు "నేనున్నాను" చిత్రం ద్వారా సిలిండర్ అనే పేరొచ్చింది.