టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్న సెక్సీ హీరోయిన్లలో నీతూచంద్ర ఒకటి. ఈ ముద్దుగుమ్మ... ఈ మధ్య కాలంలో తన అందాలను తెగ ఆరబోస్తోంది. పైపెచ్చు.. తన అందాలను మరింత సౌందర్యంగా ఉంచుకునేందుకు కొన్ని సీక్రెట్ టిప్స్‌ను పాటిస్తోంది. ఇలాంటి వాటిలో ఒకటి స్మిమ్మింగ్ పూల్ టిప్స్ ఒకటి.