ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి రైలు మార్గం ఎప్పుడు... ఎక్కడ...?

మంగళవారం, 15 మార్చి 2016 (20:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి రైలు మార్గం 1862 సంవత్సరంలో పుత్తూరు నుంచి రేణిగుంట వరకూ వేశారు.
భారతదేశంలో మొదటి రైల్వే లైను డల్హౌసి కాలంలో 1853లో, బొంబాయి నుంచి థానా వరకూ వేసారు.
ప్రపంచంలో అయితే 1830లో మాంచెస్టర్ నుంచి రివర్ పూల్( ఇంగ్లాండు) వరకూ.
 
ప్రపంచంలో మొదటి విద్యుదీకరించిన రైల్వే వ్యవస్థలో రష్యా మొదటి స్థానం. మన దేశంలో రైలు మార్గాలు లేని రాష్ట్రం మేఘాలయ, సిక్కిం. రోగులకు కోసం ప్రత్యేకంగా వేసి రైలుపైరు ధన్వంతరి. భారత్‌లో మొదటి ఎలక్ట్రిక్ రైలు పేరు దక్కన్ క్వీన్.

వెబ్దునియా పై చదవండి