పాలిష్ చేసిన తర్వాత వేసుకునే షూకి, పాలిష్ చెయ్యని షూకి ఉన్న తేడా విద్యార్థులకు చాలా స్పష్టంగా తెలుసు. అయితే, షూకి పాలిష్‌తో వచ్చే మెరుపు ఆ షూ నునుపుదనంపై ఆధారపడివుంటుంది. షూ తయారీకి వాడేది చర్మం అయినా.. ఇతర పదార్థమైనా దాని నిండా చిన్నచిన్న గుంటలు ఉండి గరుకుగా ఉంటుంది.