చింతచిగురులోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌ని అడ్డుకుంటాయి. తద్వారా గుండెజబ్బులు రాకుండా చూసుకోవచ్చు. రక్తాన్ని శుద్ధి చేయడంలోనూ, కీళ్ళనొప్పులకు ఇది మేలు చేస్తుంది. అదేసమయంలో చింతాకు ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి దోహదపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.