అంతేగాకుండా గుండెకు పొట్లకాయ బలాన్నిస్తుంది. అధిక శ్రమతో ఏర్పడితే మానసిక రుగ్మతలు, మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే పొట్లకాయను దూరం చేసుకోవాలి. అధిక వేగంతో గుండె కొట్టుకోవడం.. శ్వాస ప్రక్రియ మెరుగ్గా పనిచేయాలంటే... పొట్లకాయను ఆహారంలో భాగం చేసుకోవాలి.
అధిక నీటి శాతం కలిగి వున్న ఈ కూరగాయను తీసుకోవడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించవచ్చు. ఇందులోని ధాతువులు, విటమిన్లు, కెరోటిన్లు కేశ, చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చుండ్రును తొలగిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.