మన ఒళ్ళు ఈజీగా పెరిగిపోతుంది... తగ్గాలంటేనే ఎంతో ప్రయాస. ఒకసారి బరువంటూ పెరిగిన తర్వాత దానిని తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయాసలు పడుతుంటారు. అయితే ఆహారంలో కొద్దిపాటి మార్పులు చేసుకుని... శరీరంలోని అదనపు కొవ్వును సులువుగా కరిగించుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి ఓట్స్ తిరుగులేని ఆహారం అని తెలిసిందే. ఈ ఓట్స్‌తో ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ తయారుచేసుకుని తింటే మంచి ప్రయోజనం కలుగుతుంది.
వెన్న తీసిన పాలు: 3 టేబుల్ స్పూన్లు
తయారీ ఇలా: ఫ్లాక్స్ సీడ్స్‌ని గోరువెచ్చగా వేయించి పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఆ పౌడర్‌ను పాలలో వేసి ఉడికించాలి. అంతే.. బరువు తగ్గించే బ్రేక్ ఫాస్ట్ రెసిపీ రెడీ. అయితే ఇందులో షుగర్ గాని, ఇతర స్వీట్నర్స్ మాత్రం వేసుకోవద్దు. ప్రతి రోజూ ఉదయం దీనిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ హోం మేడ్ బ్రేక్ ఫాస్ట్ రెసిపీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మెటబాలిజం రేటు పెంచుతుంది. ఫ్యాట్ బర్నింగ్ కెపాసిటీని మెరుగుపరుస్తుంది.