అయితే ఓసారి ఓన్లీఫ్యాన్స్ అనే అడల్ట్ వెబ్సైట్ చూశాక తన కొత్త కెరీర్ ఏంటో ఆమెకు అర్థమైందట. వెంటనే తన నగ్న ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేయడంతో తొలి వారంలోనే రెండున్నర లక్షల రూపాయలు సంపాదించింది. అలా ఇప్పుడు క్రేజీ పోర్న్ స్టార్‌గా మారింది. అప్పటి నుంచి అటు బ్యూటీ.. ఇటు టాలెంట్‌తో ఆమె ఈ రేసులో దూసుకుపోతోంది.