గూగుల్ కో ఫౌండర్, బిలియనీర్ సెర్గీ బ్రిన్ భార్య నికోల్ షనన్‌కు ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు మధ్య అక్రమ సంబంధం ఉందనే వార్తలు సంచలనం రేపుతున్నాయి.
తన గర్ల్ ఫ్రెండ్, సింగర్ గ్రిమ్స్‌తో మస్క్ విడిపోయిన కొన్ని నెలల తర్వాత మస్క్, షనన్‌ల అఫైర్ వెలుగులోకి వచ్చింది. గ్రిమ్స్‌తో మస్క్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు.