భారత్, పాకిస్థాన్ దేశ సరిహద్దుల్లో తీవ్రఉద్రిక్త పరిస్థితులు నెలకొనివుంటే.. తమ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ మాత్రం లండన్లోని గుక్సీలో షాపింగ్ చేస్తూ గడిపారని మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహరీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ విరుచుకుపడ్డారు.