ఒకరు శవపేటికను మూసేందుకు ప్రయత్నిస్తుండగా, పక్కనే ఉన్న మరో తెల్లజాతీయుడు శవపేటికలోకి పామును పంపిస్తానని, పెట్రలో పోసి తగులబెతానని బెదిరిస్తున్నాడు. వీడియో వైరల్గా మారడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. 1996 అనంతరం దక్షిణాఫ్రికాలో ఎప్పుడూ లేనివిధంగా జాత్యాహంకార దాడుల ఫిర్యాదులు రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.