అచ్యుతారెడ్డి మృతదేహాన్ని పార్కింగ్ వెనక భాగంలో పోలీసులు గుర్తించి, ఉమర్ రషీద్ దత్ అనే అనుమానితుడిని విచితలోని కంట్రీక్లబ్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. కత్తితో పొడిచిన దుండగుడు కత్తితో దాడి చేశాడని పోలీసులు గుర్తించారు.
హత్యకు గురైన అచ్యుతా రెడ్డి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడకు చెందిన వారని, ఆయన ఉస్మానియా మెడికల్ కాలేజీ నుంచి 1986లో వైద్య విద్యను పూర్తి చేసి, 1989 నుంచి అమెరికాలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. అచ్యుత రెడ్డి మృతిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.