కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌లో ఆడే చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే)కు కరోనాతో తంటాలు తప్పట్లేదు. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ చెందిన ఇద్దరు ఆటగాళ్లు ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. చెన్నై బృందంలోని 13 మందికి కరోనా సోకగా ఇప్పటికే 12 మంది సభ్యులు బయో బబుల్‌లోకి వచ్చేశారని ఫ్రాంఛైజీ తెలిపింది.